
తగ్గిన బంగారం, వెండి ధరలు
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గురువారం తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,35,150కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,47,440కి పడిపోయింది. అలాగే వెండి ధర కేజీకి రూ. 5000 వేలు తగ్గి రూ,230,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ధరల ట్రెండ్ కొనసాగనుంది.







































