Sep 26, 2026, 03:09 IST/
దారుణం.. భార్య, అత్త గొంతు కోసిన భర్త, మరిది
Sep 26, 2026, 03:09 IST
AP: ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలం ఏల్చూరులో దారుణం చోటుచేసుకుంది. భర్త వసంతరాయుడు తన భార్య నారాయణమ్మ, అత్త భ్రమ్మేశ్వరిల గొంతులు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త భ్రమ్మేశ్వరి మృతి చెందగా, భార్య నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.