Sep 22, 2026, 04:09 IST/
స్కూటీ అదుపుతప్పి లోయలోపడ్డ యువతి
Sep 22, 2026, 04:09 IST
AP: విజయవాడు వేంకటాద్రిపై వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి వస్తున్న జాహ్నవి(24) అనే యువతి, స్కూటీ అదుపుతప్పి లోయలో పడిపోయింది. దాదాపు 30 అడుగుల లోతులో పడిపోయిన ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కేవీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని, యువతిని సురక్షితంగా బయటకు తీశారు. చిన్నపాటి గాయాలతో పాటు ఆందోళనకు గురైన ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.