TG: కర్ణాటక గవర్నర్ సుధా యాదవ్ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. దీపావళి తర్వాత జరిగే సదర్ సంబరాల్లో ఆయన పాల్గొననున్నారు. నారాయణగూడలో జరిగే ఈ వేడుకల్లో సుధా యాదవ్ పాల్గొననున్నారు. కర్ణాటక గవర్నర్ రాక కోసం
బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. సదర్ సంబరాలకు
బీజేపీ సిద్ధమవుతోంది.