రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభం

40చూసినవారు
రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభం
హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీకమాసం రేపటి (నవంబర్ 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ ఆధ్యాత్మిక మాసంలో నాగుల చవితి, కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన పర్వదినాలు రానున్నాయి. నవంబర్ 13న నాగుల చవితి, 16న తొలి కార్తీక సోమవారం, 21న క్షీరాబ్ధి ద్వాదశి, 23న రెండో కార్తీక సోమవారం, 24న కార్తీక పౌర్ణమి రానున్నాయి. అనంతరం నవంబర్ 30న మూడో సోమవారం, డిసెంబర్ 7న నాలుగో సోమవారం వస్తాయి. డిసెంబర్ 8వ తేదీన ఈ పవిత్రమైన కార్తీకమాసం ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్