వచ్చే వారం తెలంగాణ భవన్​కు రానున్న కేసీఆర్

119చూసినవారు
వచ్చే వారం తెలంగాణ భవన్​కు రానున్న కేసీఆర్
తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై చర్చించారు. ఈ క్రమంలోనే వచ్చే వారం తెలంగాణ భవన్​లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశానికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్