కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం (VIDEO)

46చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు 'బై బై గణేశా.. మళ్లీరా గణేశా' అంటూ గణపయ్యకు వీడ్కోలు పలుకుతున్నారు. యువతతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రారంభంలో కొంత ఆలస్యమైనా, పోలీసుల చొరవతో శోభాయాత్ర ప్రశాంతంగా, వేగంగా ముగిసింది.

సంబంధిత పోస్ట్