కొత్తగూడెం - Kothagudem

కొత్తగూడెంలో ఘనంగా ఎంపీ రఘురాంరెడ్డికి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి సన్మానం

కొత్తగూడెంలో ఘనంగా ఎంపీ రఘురాంరెడ్డికి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డికి, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సభలో పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు, ఊకంటి గోపాలరావు, నాగ సీతారాములు, పలువురు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వీడియోలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా