మధిర - Madhira

విషాదం.. ఒక్క రోజు వ్యవధిలో నవదంపతులు ఆత్మహత్య

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం-గంగినేని రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్లుగా ప్రేమించుకుని, నెల రోజుల క్రితం వివాహం చేసుకున్న సగ్గుర్తి మహేశ్ (25), వెంకటరమణ (23) దంపతుల్లో, భార్య వెంకటరమణ స్వల్ప విభేదాలతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణంతో మనస్తాపానికి గురైన భర్త మహేశ్, సోమవారం విజయవాడ వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ ఎర్రుపాలెం కు చెందిన వాడు కాగా యువతి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంకు చెందినది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలు

ఖమ్మం జిల్లా
విషాదం.. ఒక్క రోజు వ్యవధిలో నవదంపతులు ఆత్మహత్య
Oct 13, 2026, 02:10 IST/మధిర
మధిర

విషాదం.. ఒక్క రోజు వ్యవధిలో నవదంపతులు ఆత్మహత్య

Oct 13, 2026, 02:10 IST