గ్రామ చెరువులో వ్యక్తి గల్లంతు

1చూసినవారు
గ్రామ చెరువులో వ్యక్తి గల్లంతు
మణుగూరు మండలం ముత్యలమ్మ నగర్ గ్రామంలోని చెరువులో చేపల వేటకు వెళ్లిన భూతగడ్డ వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డ్ మెంబర్ గుంటక వెంకటేశ్వర్లు, కొమరం భూపతి, గ్రామ యువకులు మడకం కృష్ణ, బాలు, విక్కీ, ఎలకం కృష్ణ మరియు నరేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించి సహకరించారు.

సంబంధిత పోస్ట్