
నూతన్కల్ మణికంఠ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
తల్లాడ మండలం నూతన్కల్ గ్రామంలో శుక్రవారం శ్రీ శివగిరి మణికంఠ క్షేత్రం ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

































