తల్లాడ మండలం - Tallada

ఖమ్మం జిల్లా
Top 10 viral news 🔥
మీకు స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా రాలేదా?.. అయితే ఇలా చేయండి!
Oct 10, 2026, 11:10 IST/

మీకు స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా రాలేదా?.. అయితే ఇలా చేయండి!

Oct 10, 2026, 11:10 IST
తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇంకా అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాత రేషన్ కార్డు నంబర్‌తో సమీపంలోని మీ సేవా లేదా ఇంటర్నెట్ కేంద్రంలో కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డు (FSC) ప్రింట్‌అవుట్ తీసుకోవచ్చు. అందులోని FP షాప్ నంబర్ ఆధారంగా కేటాయించిన రేషన్ దుకాణాన్ని గుర్తించి, డీలర్‌ను సంప్రదిస్తే కార్డు పంపిణీ వివరాలు తెలుస్తాయి. స్మార్ట్ రేషన్ కార్డు పొందేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కార్డు అందినవారు T-రేషన్ యాప్ ద్వారా డిజిటల్ కార్డును పొందవచ్చు.