Sep 17, 2026, 05:09 IST/ఖమ్మం
ఖమ్మం
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
Sep 17, 2026, 05:09 IST
ఖమ్మంలోని తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం అంజనాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ నల్లగొర్ల రాధాకృష్ణయ్య, ఉప సర్పంచ్ కేతినేని చలపతిరావు, నాయకులు కిన్నెరా వెంకటేశ్వర్లు పాల్గొని అనుమోలు కోటేశ్వరరావు, చందా జయలక్ష్మిలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.