కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ

12చూసినవారు
కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 74 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 55వ వన్డే సెంచరీ సాధించారు. మరోవైపు కెప్టెన్ గిల్ 108 బంతుల్లో 110 పరుగులు చేసి 10వ వన్డే సెంచరీ నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్