ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తన ఆల్టైమ్ బెస్ట్ ప్లేయర్లను ఎంపిక చేశారు. వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్ అని పేర్కొన్నారు. టీ20ల్లో వెస్టిండీస్ దిగ్గజం ఆండ్రీ రస్సెల్ను, టెస్టుల్లో స్టీవ్ స్మిత్ను ఎంపిక చేశారు. ఈ ఎంపికపై
క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది.