ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమం

821చూసినవారు
ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమం
కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ చౌరస్తాలో బాబా సాహెబ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ ని కల్పిత నాయకుడు అని పుస్తకాలు రచించి సమాజానికి చెడు ప్రచారం చేస్తున్న సైకో హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేసింది. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్