Sep 27, 2026, 02:09 IST/
MPTC, ZPTC ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం!
Sep 27, 2026, 02:09 IST
తెలంగాణలో మరో రెండు నెలల తర్వాత మళ్లీ ఎన్నికల నగారా మోగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో SIR ప్రక్రియ నవంబరు 5తో ముగుస్తుంది. ఆ తర్వాత MPTC, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు HYD, సైబరాబాద్, మల్కాజిగిరి, KMM, WGL కార్పొరేషన్లు, పలు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు DECలో కార్పొరేషన్లకు, 2027 ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ స్థానాలకు, మార్చిలో PMTC, ZPTC స్థానాలకు ఎన్నికలు పెట్టనుందని సమాచారం.