Oct 06, 2026, 15:10 IST/
వెస్టిండీస్ ఆలౌట్... భారత్ టార్గెట్ 172
Oct 06, 2026, 15:10 IST
లక్నో వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో విండీస్ 171 పరుగులకు ఆలౌటైంది. షై హోప్ (52), రూథర్ఫర్డ్ (56) మినహా మిగతా బ్యాటర్స్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3, కుల్దీప్, అక్షర్ 2 చొప్పున, అర్షదీప్, మయాంక్ చెరో వికెట్ తీశారు. భారత్కు 172 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించబడింది.