Oct 10, 2026, 12:10 IST/
సీఈసీకి అండగా విశ్రాంత ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు
Oct 10, 2026, 12:10 IST
సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు విశ్రాంత ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు అండగా నిలిచారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు, సీజేపీ ఆందోళన చేస్తున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలను సీఈసీతో కలిసి కేంద్రం నాశనం చేస్తోందని విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఈసీకి మద్దతుగా 124 మంది విశ్రాంత IAS, IFS అధికారులు బహిరంగ లేఖ రాశారు.