Sep 24, 2026, 02:09 IST/
గణేశ్ నిమజ్జనం.. రేపు క్యూర్ పరిధిలో సెలవు
Sep 24, 2026, 02:09 IST
TG: గణేశ్ నిమజ్జనం సందర్భంగా క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 25కు బదులుగా నవంబర్ 14న రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన్య కార్యదర్శీ సంజయ్ జూజు ఉత్తర్వులు జారీ చేశారు.