
మన్నమోహన్ సింగ్ యూనివర్సిటీని గుర్తించాలి.. బొమ్మెర శ్రీనివాస్
భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్సీ హెచ్ పి ఎస్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ మైనింగ్ యూనివర్సిటీని ప్రభుత్వం విశ్వవిద్యాలయాల జాబితాలో చేర్చాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏడు విశ్వవిద్యాలయాలకు మాత్రమే గుర్తింపు ఉందని పేర్కొంటూ ఈ యూనివర్సిటీని గుర్తించకపోతే అఖిలపక్ష సంఘాలతో కలిసి భారీ నిరసన చేపడతామని ఆయన హెచ్చరించారు.







































