Sep 09, 2026, 01:09 IST/కొత్తగూడెం
కొత్తగూడెం
పాల్వంచలో మాజీ బీజేపీ నేతపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు
Sep 09, 2026, 01:09 IST
: పాల్వంచకు చెందిన బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు మానుపురి ప్రభాకర్పై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఆయన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ముగ్గురు అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.