కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ సమావేశం షెడ్యూల్ ప్రకారం మంగళవారం(OCT 27) జరగాల్సి ఉంది. కానీ అధికారులు అందుబాటులో లేనందువల్ల ఈ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం మళ్లీ నవంబర్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.