TG: కరీంనగర్ జిల్లా అలుగునూరులో కాసేపట్లో దీక్షా దివస్ సభ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ హైదరాబాద్ నుంచి సభకు బయలుదేరారు. 'దీక్షా దివస్' స్ఫూర్తి సభ కోసం 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలోని కీలక ఘట్టాలు, పోరాటాలను కళ్లకు కట్టేలా ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.