TG: నిర్మల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో "రైతు గర్జన" పేరుతో పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ (KTR) ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసం నుండి "రైతు గర్జన" సభలో పాల్గొనేందుకు KTR బయల్దేరారు. ఆయన వెంట పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సభా వేదికగా
కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR కీలక వ్యాఖ్యలు చేయనున్నట్లు తెలుస్తోంది. .