రైతు సమస్యలపై కేటీఆర్‌ రెండు రోజుల బస్సు యాత్ర

13చూసినవారు
రైతు సమస్యలపై కేటీఆర్‌ రెండు రోజుల బస్సు యాత్ర
TG: రైతు సమస్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజుల ఈ యాత్ర కొనసాగనుంది.  రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటానికి బీఆర్‌ఎస్‌ కార్యాచరణ సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ నుంచి యాత్ర ప్రారంభమై.. గోదావరి పరివాహక ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శన, ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితులు, సాగునీటి సమస్యలపై పరిశీలన చేయనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న నీటి, విద్యుత్‌ సమస్యలను తెలుసుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్