కుమార్ కుశాగ్ర (2) ఔట్.. భారత్ నాలుగో వికెట్

23చూసినవారు
కుమార్ కుశాగ్ర (2) ఔట్.. భారత్ నాలుగో వికెట్
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ జట్టు కష్టాల్లో పడింది. 18.2 ఓవర్‌ వద్ద సుఫ్యాన్ మోకిమ్ బౌలింగ్‌లో కుమార్ కుశాగ్ర (2) క్లీన్‌బౌల్డ్ అయి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. సుఫ్యాన్ ఆ ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 19 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 102 పరుగులుగా ఉంది. ప్రస్తుతం క్రీజులో రింకు సింగ్, తిలక్ (15) కొనసాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్