న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి
టీ20 మ్యాచ్‌లో
భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోంది. ఒక్క పరుగుకే ఓపెనర్ అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో సంజూ(3), ఇషాన్(12) ఉన్నారు. 2.3 ఓవర్లు పూర్తయ్యేసరికి 17 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నే అభి వికెట్ తీశారు.