‘మా ఇంటి బంగారం’ చిత్రం విజయం తర్వాత నటి
సమంత ఇటీవల ఎక్కువగా బయట కనిపించడం లేదు. తల్లి కాబోతున్న నేపథ్యంలో ఆమె ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఆమె ఎయిర్పోర్టులో బేబీ బంప్తో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ డిసెంబర్లో
సమంత బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం.