నిద్రను దూరం చేస్తున్న ఎల్‌ఈడీ లైట్లు.. నిపుణుల హెచ్చరిక

0చూసినవారు
నిద్రను దూరం చేస్తున్న ఎల్‌ఈడీ లైట్లు.. నిపుణుల హెచ్చరిక
ప్రశాంతమైన నిద్రకు ఇంటి గదిలోని ప్రకాశవంతమైన తెల్లని ఎల్‌ఈడీ లైట్లు ఆటంకం కలిగిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఈ కాంతి సర్కాడియన్ రిథమ్‌ను దెబ్బతీసి, మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. నిద్రకు 2-3 గంటల ముందే కాంతిని తగ్గించి, వెచ్చని అంబర్ లైట్లను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్