LIVE VIDEO: తెరిచి ఉన్న డ్రైనేజీలో పడ్డ చిన్నారి

0చూసినవారు
కర్ణాటకలోని సుళ్ల్య సమీపంలో శ్రీరాంపేట వద్ద షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు పక్కన తెరిచి ఉన్న కాలువలో పడి ఒక చిన్నారి పడిపోయింది. ఆ దారిన వెళ్తున్న కుటుంబంతో ఉన్న బాలుడు పనులను చూస్తూ అనుకోకుండా ఆ కాలువలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని బయటకు తీయడంతో ఎటువంటి పెద్ద గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్