LIVE VIDEO: స్కూటీపై వెళ్తున్న అమ్మాయిని ఢీకొట్టిన టిప్పర్

15చూసినవారు
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా శ్రీరాంపూర్‌లో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన ఇసుక డంపర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా, ఆ యువతి చాకచక్యంగా డంపర్ బోనెట్‌ను పట్టుకుని ప్రాణాపాయం నుండి బయటపడింది. ఆమె సమయస్ఫూర్తి వల్ల ప్రాణనష్టం తప్పగా, ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్