ఎజెండా విడుదల చేసిన లోక్‌సభ సచివాలయం

18చూసినవారు
ఎజెండా విడుదల చేసిన లోక్‌సభ సచివాలయం
లోక్‌సభ సచివాలయం తాజాగా విడుదల చేసిన ఎజెండా ప్రకారం.. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఉండనున్నాయి. 132వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకురానున్నారు. పాత బిల్లుల ఉపసంహరణకు కేంద్రమంత్రులు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్