కోటి గాజులతో గణనాథుడు (వీడియో)

9చూసినవారు
AP: విశాఖలోని గాజువాకలో ఏర్పాటు చేసిన గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 89 అడుగుల ఎత్తులో కోటి మట్టి గాజులతో వినాయకుడిని తీర్చిదిద్దారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రంగురంగుల మట్టి గాజులతో ఈ విగ్రహాన్ని అలంకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్