TG: మంచిర్యాల జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నస్పూర్‌లో లారీ- ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మందమర్రి మండలానికి చెందిన కూలీలుగా గుర్తించారు. రోజువారీ పని కోసం ఆటోలో మంచిర్యాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది.