లారీ, బైకు ఢీ.. ఇద్దరు మృతి

35చూసినవారు
లారీ, బైకు ఢీ.. ఇద్దరు మృతి
TG: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపేట వద్ద ఓ లారీ, బైకు రెండు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్