90 నిమిషాల్లో రూ.5.9 లక్షల కోట్ల నష్టం

445చూసినవారు
90 నిమిషాల్లో రూ.5.9 లక్షల కోట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇవాళ సెషన్ ప్రారంభమైన 90 నిమిషాల్లోనే పెట్టుబడిదారులు ఏకంగా ₹5.9 లక్షల కోట్ల మేర నష్టపోయారు. సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పడిపోయాయి. క్రూడాయిల్ ధరలు, అమెరికా ట్రెజరీ రాబడులు పెరగడం, అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి మార్కెట్ల పతనానికి కారణాలుగా తెలుస్తున్నాయి. నిన్న కూడా ₹8 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్