LSG vs MI: లక్నో భారీ స్కోర్

23045చూసినవారు
LSG vs MI: లక్నో భారీ స్కోర్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచులో లక్నో భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన LSG నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో పూరన్ (63) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిచెల్ మార్ష్ 44, మార్కార్క్రామ్ 31, హిమ్మత్ సింగ్ 40 పరుగులతో రాణించారు. కార్బిన్ బాష్ 2 వికెట్లు తీశారు. MI టార్గెట్ 229 రన్స్.

సంబంధిత పోస్ట్