
రేపు పెబ్బేరుకు రానున్న RS ప్రవీణ్ కుమార్
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ కేంద్రంకు బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ రానున్నారు. పలు శుభకార్యాలకు హాజరవుతారు. అనంతరం అలంపూరుకు వెళ్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని యువ నాయకులు గుడిసె వేణు ఆయన అభిమానులు, నాయకులకు పిలుపునిచ్చారు.


































