Sep 17, 2026, 17:09 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
మహబూబ్ నగర్: ఆశీస్సుల దీపం వెలిగించిన ఎంపీ డీకే అరుణ
Sep 17, 2026, 17:09 IST
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా, సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణ హైదరాబాద్ లోని తన జూబ్లీహిల్స్ నివాసంలో ఆశీర్వాద దీపం వెలిగించారు. ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆమె ఆకాంక్షించారు. పార్లమెంట్ పరిధిలో వివిధ సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఆమె అభినందించారు.