
కల్వకోల్ వద్ద ప్రమాదాల ముప్పు!
పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామం వద్ద NH-167K రహదారిపై వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో ప్రమాదాల ముప్పు నెలకుంది. సరైన సేఫ్టీ బారియర్లు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. !






















