Sep 25, 2026, 03:09 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
రామగిరి గ్రామంలో పేలిన సిలిండర్
Sep 25, 2026, 03:09 IST
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామపంచాయతీ పరిధిలోని రామగిరి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ నివాస గృహంలో సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.