Sep 13, 2026, 15:09 IST/
ఆసియాకప్.. భారత్ 2 వికెట్లు డౌన్
Sep 13, 2026, 15:09 IST
ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ వరుసగా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన (59), షఫాలీ వర్మ(68) దూకుడుగా ఆడి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ప్రీత్(3*), రిచా ఘోష్(1*) ఉన్నారు. భారత్ స్కోరు 14 ఓవర్లలో 137/2