కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

37చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఉన్న ఒక రసాయన కర్మాగారంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు, దట్టమైన పొగ కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO) నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్