కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

12చూసినవారు
TG: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆకతాయిలే నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్