హోటల్ పై నుంచి దూకి వ్యక్తి మృతి (వీడియో)

41చూసినవారు
హోటల్ పై నుంచి దూకి వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. వియత్నాంలో ఓ వ్యక్తి హోటల్ రూఫ్‌టాప్‌ నుంచి దూకి మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్