కత్తితో దాడి చేసి వ్యక్తి హత్య

15చూసినవారు
కత్తితో దాడి చేసి వ్యక్తి హత్య
TG: సికింద్రాబాద్‌ చిలకలగూడలో వ్యక్తి దారు హత్యకు గురయ్యాడు. ఆర్థికలావాదేవీలతో శ్రీనివాస్ అనే వ్యక్తిని నిజాముద్దీన్ కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ కుమారుడు నిందితుడి వద్ద రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బు తీసుకున్న శ్రీనివాస్ కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆర్థికలావాదేవీల విషయంపై శ్రీనివాస్, నిజాముద్దీన్ మధ్య వాగ్వాదం చెలరేగింది. నిజాముద్దీన్ కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీనివాస్‌ను హతమార్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్