నెన్నెల్ మండలం - Nennel Mandal

మంచిర్యాల జిల్లా
యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి
Oct 02, 2026, 11:10 IST/

యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి

Oct 02, 2026, 11:10 IST
హైదరాబాద్‌ హఫీజ్‌పేటలో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూడు రోజుల క్రితం స్నేహితుడితో కలిసి వచ్చిన ఆమె ఆదిత్యనగర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్‌లో అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు శుక్రవారం మియాపూర్‌ పోలీసులను సంప్రదించారు. ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా అపార్ట్‌మెంట్‌ను గుర్తించి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందారు. ఆమెతో వచ్చిన యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డికి చెందిన ఈ యువతి వరంగల్‌లో పీడియాట్రిషన్ విభాగంలో పీజీ పూర్తి చేశారు.