తొలి బంతికే ఫోర్ బాదిన మంధాన

16చూసినవారు
తొలి బంతికే ఫోర్ బాదిన మంధాన
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బౌలింగ్‌ను స్మృతి మంధాన ఎదుర్కొంది. ఆమె వేసిన తొలి ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. తొలి బంతికే ఫోర్ బాదిన మంధాన, మిగిలిన నాలుగు బంతులను డాట్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకపై ఆధిపత్యం ప్రదర్శించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్