మణిరత్నం కొత్త మూవీ టైటిల్ ప్రకటన

0చూసినవారు
మణిరత్నం కొత్త మూవీ టైటిల్ ప్రకటన
స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమాకు 'ఇంజి వెల్లం' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. X వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. పోస్టర్‌ను బట్టి చూస్తే ఇది మణిరత్నం స్టైల్ ప్రేమకథగా తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. 'ఇంజి వెల్లం' అంటే తెలుగులో 'అల్లం నీరు' అని అర్థం. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్